Tuesday, January 26, 2016

Nara Lokesh Babu Election Campaign

Nara Lokesh Babu Election Campaign,Nara Lokesh Babu Election Campaign,Nara Lokesh to start Election Campaign















Nara Lokesh Babu Campaign In GHMC Elections 2016

Nara Lokesh Babu Campaign In GHMC Elections 2016
ఒక్క ఫోన్‌ కాల్‌తో కేంద్రం నుంచి తెలంగాణకు 50 వేల ఇళ్లను కేటాయింపజేసిన ఘనత చంద్రబాబుగారిది. 50 ఏళ్లలో చేయని అభివృద్ధి ఐదేళ్లలో చేస్తామంటున్న కేటీఆర్‌ .. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలి. మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చేస్తున్న పార్టీకి ఓటేస్తారో.. మాయమాటలు చెప్పే పార్టీకి ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.